డ్యూయల్-వ్యూ వీడియో మోడ్‌తో పాటు గరిష్టంగా 10ఎక్స్ డిజిటల్ జూమ్‌తో వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. రియర్ కెమెరాలో నైట్, వీడియో, ఫోటో, పోర్ట్రెయిట్, ప్రో, హై-రెజ్, పానో, స్లో-మో, టైమ్-ల్యాప్స్, డ్యూయల్-వ్యూ వీడియో, టెక్స్ట్‌స్కానర్ మోడ్‌లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో నైట్, వీడియో, ఫోటో, పోర్ట్రెయిట్, పనోరామా, టైమ్-ల్యాప్స్, డ్యూయల్-వ్యూ వీడియో మోడ్‌లు ఉన్నాయి. (image: OnePlus India)

