Diesel Purchase Limit: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా విధించిన ఇంధన రేషనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. జూలై 1 నుంచి వాణిజ్య వినియోగదారులపై ఉన్న డీజిల్, పెట్రోల్ కొనుగోలు పరిమితులను పూర్తిగా ఎత్తివేయడంతో ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్, పరిశ్రమలకు భారీ ఊరట లభించనుంది.
Source link
Diesel: పెట్రోల్, డీజిల్‌పై అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి
