నెల రోజుల పాటు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండి శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇలా ఒక నెల పాటు మాంసాహారం పూర్తిగా మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? జీర్ణక్రియ, బరువు, గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ సమయంలో ఎలాంటి పోషకాలు అందేలా చూసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
Source link
Non Veg: కార్తీక మాసంలో నెల రోజుల పాటు మాంసాహారం మానేస్తే.. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
