ప్రభన్యూస్

ముద్రగడ మరణంతో కొత్త చర్చ.. కుమార్తె క్రాంతికి మద్దతుగా, వ్యతిరేకంగా సోషల్ మీడియా రెండు వర్గాలు..! |

ఇక ముద్రగడ మరణించి ఒక రోజు గడిచినా ఆయన నివాసం వద్దకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల రాక కొనసాగుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న కుమార్తె క్రాంతిని కూడా పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కలిసి ఓదారుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం మరణంతో ఒక రాజకీయ అధ్యాయం ముగిసిందనే భావన వ్యక్తమవుతుండగా, ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.ఇక ముద్రగడ మరణించి ఒక రోజు గడిచినా ఆయన నివాసం వద్దకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల రాక కొనసాగుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న కుమార్తె క్రాంతిని కూడా పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కలిసి ఓదారుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం మరణంతో ఒక రాజకీయ అధ్యాయం ముగిసిందనే భావన వ్యక్తమవుతుండగా, ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.

ఇక ముద్రగడ మరణించి ఒక రోజు గడిచినా ఆయన నివాసం వద్దకు ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల రాక కొనసాగుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన సమాధి వద్ద పలువురు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్న కుమార్తె క్రాంతిని కూడా పలువురు జనసేన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు కలిసి ఓదారుస్తున్నారు. ముద్రగడ పద్మనాభం మరణంతో ఒక రాజకీయ అధ్యాయం ముగిసిందనే భావన వ్యక్తమవుతుండగా, ఆయన కుటుంబానికి సంబంధించిన ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 7:03 pm Digital Edition : Prabhanews