ప్రభన్యూస్

SIR Form Filling: ఓటు కోసం సర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? మీకూ ఈ డౌట్ వచ్చిందా? ఇదీ ప్రాసెస్ | Know how to fill SIR form Why filling the form important |

sir application form online, sir application form pdf, sir application form, sir application form last date, voter enumeration form process India, how to fill enumeration form, electoral roll update, voters list correction process, ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, సర్ ఫామ్ ఎలా నింపాలి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, ఓటర్ లిస్ట్‌లో పేరు చెక్ చేయడం ఎలా, ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ 2026, బీఎల్ఓ ఫారం వెరిఫికేషన్ వివరాలుsir application form online, sir application form pdf, sir application form, sir application form last date, voter enumeration form process India, how to fill enumeration form, electoral roll update, voters list correction process, ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, సర్ ఫామ్ ఎలా నింపాలి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫారం ఎలా నింపాలి, ఓటర్ లిస్ట్‌లో పేరు చెక్ చేయడం ఎలా, ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియ 2026, బీఎల్ఓ ఫారం వెరిఫికేషన్ వివరాలు

పార్ట్ 1లో బేసిక్ వివరాలు, ఫోటో ఉంటాయి. ఇది ఎక్కువగా బీఎల్‌ఓ ముందే నింపి ఇస్తారు. మీరు మీ పేరు, ఈపీఐసీ నంబర్, చిరునామా, తాలూకా, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ సరిగా ఉన్నాయా చూసుకోవాలి. పాత ఫోటో పక్కన ఖాళీ ఉన్న చోట కొత్త పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. పార్ట్ 2 మీ పేరు 2002 ఓటర్ లిస్ట్‌లో ఉన్నప్పుడు మాత్రమే నింపాలి. 2002 లిస్టులో ఉన్నట్లే మీ పేరు రాయాలి, స్పెల్లింగ్ తప్పుగా ఉన్నా అలాగే రాయాలి. ఈపీఐసీ నంబర్ గుర్తు లేకపోతే ఖాళీగా వదిలేయవచ్చు. తండ్రి లేదా తల్లి లేదా భర్త పేరు 2002 రికార్డులో ఉన్నట్లే ఇవ్వాలి. సంబంధం కూడా పేర్కొనాలి. జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం, ఏసీ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ అన్నీ 2002 డేటా ఆధారంగా నింపాలి. (image: AI Generated)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 5:43 pm Digital Edition : Prabhanews