పాములు దాక్కోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, ఆహారం కోసం వెతకడానికి అనువుగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. అందుకే ఇంటి తోటలో మొక్కలు పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చలికాలంలో కూడా మీ తోట పాములు దాక్కునే ప్రదేశంగా మారే అవకాశం ఉంటుంది.
Source link
Plants to Attract Snakes: పాములను ఆకర్షిస్తాయని చెప్పే 5 మొక్కలు ఇవే.. మీ తోటలో ఉంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
