ప్రభన్యూస్

కారులో పెట్రోల్ పోయించారా? పర్సు, మొబైల్ లేకపోయినా పేమెంట్ చేయొచ్చు | Pay for Fuel From Your Car Dashboard with ToneTag New In-Car Payment Solution |

in car fuel payment India, Tata Cars DivePay, ToneTag fuel payment, IndianOil digital payment, UPI Circle fuel payment, cashless petrol payment, connected car payments, కారులో నుంచే పెట్రోల్ పేమెంట్, టాటా కార్ల కొత్త సదుపాయం, పెట్రోల్ బంక్‌లో డిజిటల్ చెల్లింపులు, ఇండియన్‌ఆయిల్, ఫోన్ లేకుండా పెట్రోల్ పేమెంట్, కార్ డ్యాష్‌బోర్డ్ నుంచి చెల్లింపు, పెట్రోల్ పేమెంట్ ఎలా చేయాలిin car fuel payment India, Tata Cars DivePay, ToneTag fuel payment, IndianOil digital payment, UPI Circle fuel payment, cashless petrol payment, connected car payments, కారులో నుంచే పెట్రోల్ పేమెంట్, టాటా కార్ల కొత్త సదుపాయం, పెట్రోల్ బంక్‌లో డిజిటల్ చెల్లింపులు, ఇండియన్‌ఆయిల్, ఫోన్ లేకుండా పెట్రోల్ పేమెంట్, కార్ డ్యాష్‌బోర్డ్ నుంచి చెల్లింపు, పెట్రోల్ పేమెంట్ ఎలా చేయాలి

ఈ భాగస్వామ్యంలో ఇండియన్‌ఆయిల్‌కు ఉన్న విస్తృతమైన ఫ్యూయల్ రిటైల్ నెట్‌వర్క్, టాటా.కార్స్ కనెక్టెడ్ వెహికల్ ఎకోసిస్టమ్, టోన్‌ట్యాగ్ పేమెంట్ టెక్నాలజీ, ఎన్‌పీసీఐ డిజిటల్ పేమెంట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కలిసి పనిచేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో కారులోనే పేమెంట్స్, కామర్స్, ఇతర డిజిటల్ సర్వీసులకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని కంపెనీలు చెబుతున్నాయి. టాటా.కార్స్‌తో డైవ్‌పేను విజయవంతంగా అమలు చేసిన తర్వాత టోన్‌ట్యాగ్ ఇక్కడితో ఆగడం లేదు. కనెక్టెడ్ మొబిలిటీ ఎకోసిస్టమ్‌లో తన పేమెంట్ టెక్నాలజీని మరింత విస్తరించే అవకాశాలను కంపెనీ చూస్తోంది. ఇతర ఆటోమోటివ్ ఓఈఎంలు, మొబిలిటీ ఎకోసిస్టమ్‌లోని సంస్థలతో కలిసి పనిచేసి ఇలాంటి ఇన్-వెహికల్ పేమెంట్, కామర్స్ సదుపాయాలను అందించే అవకాశాలను కూడా పరిశీలించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 September 2026, 4:19 pm Digital Edition : Prabhanews