ప్రభన్యూస్

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ‘గీత గోవిందం’ దర్శకుడు..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘గీత గోవిందం’ సినిమాతో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు పరుశురాం పెట్ల. ఈ సినిమాలో ఆయన రైటింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ జనాలకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను రూ.100 కోట్ల సింహాసనంపై కూర్చొబెట్టారు.

News18
News18

‘గీత గోవిందం’ సినిమాతో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు పరుశురాం పెట్ల. ఈ సినిమాలో ఆయన రైటింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ జనాలకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను రూ.100 కోట్ల సింహాసనంపై కూర్చొబెట్టారు. ఈ సినిమా నచ్చి ఏకంగా మహేష్ బాబు, పరుశురాంకు పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. అయితే.. స్టార్ హీరోను హ్యాండిల్ చేయడంలో పరుశురాం కాస్త తడబడ్డాడు. అందుకే ‘సర్కారు వారి పాట’ యవరేజ్ హిట్టుగా మిగిలిపోయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 10:51 am Digital Edition : Prabhanews
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ‘గీత గోవిందం’ దర్శకుడు..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 10, 2026 10:41 AM IST'గీత గోవిందం' సినిమాతో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు పరుశురాం పెట్ల. ఈ సినిమాలో ఆయన రైటింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ జనాలకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను రూ.100 కోట్ల సింహాసనంపై కూర్చొబెట్టారు. News18'గీత గోవిందం' సినిమాతో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు పరుశురాం పెట్ల. ఈ సినిమాలో ఆయన రైటింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ జనాలకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను రూ.100 కోట్ల సింహాసనంపై కూర్చొబెట్టారు. ఈ సినిమా నచ్చి ఏకంగా మహేష్ బాబు, పరుశురాంకు పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. అయితే.. స్టార్ హీరోను హ్యాండిల్ చేయడంలో పరుశురాం కాస్త తడబడ్డాడు. అందుకే 'సర్కారు వారి పాట' యవరేజ్ హిట్టుగా మిగిలిపోయింది.మరింత చదవండి

Source link