ప్రభన్యూస్

WhatsApp: సడెన్‌గా మీ వాట్సాప్ లాగౌట్ అయిందా? వెంటనే ఈ స్టెప్స్ ఫాలో అవండి | WhatsApp Account Suddenly Logged Out? Your Account May Be Hacked |

WhatsApp account hacked, WhatsApp account recovery, WhatsApp OTP fraud, WhatsApp call forwarding scam, WhatsApp security settings, WhatsApp two step verification, cyber financial fraud 1930, వాట్సాప్ అకౌంట్ హ్యాకింగ్, వాట్సాప్ ఓటీపీ మోసం, సైబర్ క్రైమ్ ఫిర్యాదు విధానం, ఫోన్ కాల్ ఫార్వార్డింగ్ మోసం, వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్, టూ స్టెప్ వెరిఫికేషన్ పిన్, సైబర్ మోసాల హెల్ప్‌లైన్ 1930, వాట్సాప్ అకౌంట్ లాగౌట్ సమస్యWhatsApp account hacked, WhatsApp account recovery, WhatsApp OTP fraud, WhatsApp call forwarding scam, WhatsApp security settings, WhatsApp two step verification, cyber financial fraud 1930, వాట్సాప్ అకౌంట్ హ్యాకింగ్, వాట్సాప్ ఓటీపీ మోసం, సైబర్ క్రైమ్ ఫిర్యాదు విధానం, ఫోన్ కాల్ ఫార్వార్డింగ్ మోసం, వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్, టూ స్టెప్ వెరిఫికేషన్ పిన్, సైబర్ మోసాల హెల్ప్‌లైన్ 1930, వాట్సాప్ అకౌంట్ లాగౌట్ సమస్య

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం ఇవ్వండి. మీ వాట్సాప్ అకౌంట్‌ను ఎవరైనా తమ ఆధీనంలోకి తీసుకుంటే, మీలాగే నటిస్తూ మీ కాంటాక్ట్స్‌కు మెసేజ్‌లు పంపించే అవకాశం ఉంది. అందుకే వెంటనే మరో కమ్యూనికేషన్ మార్గం ద్వారా మీ స్నేహితులు, బంధువులు, సహోద్యోగులకు సమాచారం ఇవ్వండి. మీ వాట్సాప్ నుంచి వచ్చినట్లు కనిపించే మెసేజ్‌ల ఆధారంగా ఎవరికీ డబ్బులు పంపించవద్దని చెప్పండి. ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు షేర్ చేయవద్దని హెచ్చరించండి. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయవద్దని, మీ అకౌంట్ నుంచి వచ్చే అసాధారణ సూచనలను నమ్మవద్దని చెప్పండి. ఇలా ముందుగానే హెచ్చరించడం వల్ల మీ అకౌంట్ ద్వారా ఇతరులు కూడా మోసపోకుండా కాపాడవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 November 2026, 4:22 pm Digital Edition : Prabhanews