హీరో ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని నెలలుగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహిళా జట్టు కార్యవర్గాన్ని కలిసి వారికి ఆయన ఇచ్చిన బహుమతితో మరోసారి ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
Source link
Dhanush: మళ్ళీ కమలం.. ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్? రాజకీయాల్లో ధనుష్ అసలు ప్లాన్ ఇదేనా?
