‘రణబాలి’ సినిమా భారీ విజయంతో విజయవాడ దసరా ఉత్సవాల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరియు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ సందడి చేశారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం విజయవాడ అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాస్ స్పీచ్ ఇచ్చారు. #vijaydeverakonda #rashmikamandanna #ranabaali
Source link
