ప్రభన్యూస్

UK ATC: 1,000కిపైగా విమానాలు రద్దు.. యూకే ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు.. భారత్‌పైనా తీవ్ర ప్రభావం! |


Last Updated:

UK ATC: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.

Pc: X.com
Pc: X.com

ఫ్లైట్ ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌లో సమస్య ఏర్పడటంతో యూకేలోని ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం (Travel Chaos) నెలకొంది. లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక హీత్రూ, స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్టులతో పాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి కీలక నగరాల విమానాశ్రయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 1,000కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. తమ నెట్‌వర్క్ వ్యవస్థలోని ఫ్లైట్ ప్లానింగ్ ప్రాసెసింగ్‌లో తలెత్తిన సమస్యను గుర్తించామని, దానిని పరిష్కరించేందుకు నిపుణులైన ఇంజినీరింగ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) ప్రకటించింది. వ్యవస్థను పునరుద్ధరించిన అనంతరం రద్దయిన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తామని తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 12:53 pm Digital Edition : Prabhanews
UK ATC: 1,000కిపైగా విమానాలు రద్దు.. యూకే ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు.. భారత్‌పైనా తీవ్ర ప్రభావం! |

Last Updated:Sep 09, 2026 12:50 PM ISTUK ATC: బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో అనూహ్యంగా తలెత్తిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.Pc: X.comఫ్లైట్ ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌లో సమస్య ఏర్పడటంతో యూకేలోని ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం (Travel Chaos) నెలకొంది. లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక హీత్రూ, స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్టులతో పాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి కీలక నగరాల విమానాశ్రయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాదాపు 1,000కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. తమ నెట్‌వర్క్ వ్యవస్థలోని ఫ్లైట్ ప్లానింగ్ ప్రాసెసింగ్‌లో తలెత్తిన సమస్యను గుర్తించామని, దానిని పరిష్కరించేందుకు నిపుణులైన ఇంజినీరింగ్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS) ప్రకటించింది. వ్యవస్థను పునరుద్ధరించిన అనంతరం రద్దయిన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తామని తెలిపింది.మరింత చదవండి

Source link