గత రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో నానుతున్న పేరు మాధురి రాథోడ్. ఫోక్ డ్యాన్సర్‌గా సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న మాధురి జీవితం ఒక్క సంఘటనతో తలకిందులైంది. తోటి డ్యాన్సర్ ఈశ్వర్ సాయితో అడ్డంగా దొరికి పెద్ద సెన్సేషన్ అయింది.
Source link
Nimmathota Vanamulo Song: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాటకు.. ఎంత డబ్బు వచ్చిందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
