రేబిస్ అనేది ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. సాధారణంగా కుక్కలు, పిల్లులు లేదా ఇతర సోకిన జంతువుల కాటు ద్వారా మనుషులకు రేబిస్ వైరస్ వ్యాపిస్తుంది. అయితే కాటు మాత్రమే రేబిస్ వ్యాప్తికి కారణం కాదు.
Source link
Rabies Without Dog Bite: కుక్క కాటు లేకుండానే రేబిస్ వస్తుందా?.. ఈ 5 విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
