ప్రభన్యూస్

Trivikram | ఆదర్శ కుటుంబం.. ఒక పద్మవ్యూహం: త్రివిక్రమ్



‘విక్టరీ’ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వెంకటేష్ గారిని ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన గొప్ప నటుడిగా కొనియాడారు.#Trivikram #venkatesh #AadarshaKutumbam



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 8:37 am Digital Edition : Prabhanews
Trivikram | ఆదర్శ కుటుంబం.. ఒక పద్మవ్యూహం: త్రివిక్రమ్

'విక్టరీ' వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వెంకటేష్ గారిని ఫ్యామిలీ సినిమాలతో సూపర్ స్టార్ అవ్వొచ్చని నిరూపించిన గొప్ప నటుడిగా కొనియాడారు.#Trivikram #venkatesh #AadarshaKutumbam

Source link