ప్రభన్యూస్

Jio Platforms IPO: జియో షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ అంచనా.. 21% లాభాలు వచ్చే ఛాన్స్!

జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ ‘బై’ రేటింగ్‌తో కవరేజీని ప్రారంభించింది. టారిఫ్‌ల పెంపు, డిజిటల్ సేవల విస్తరణతో కంపెనీ ఆదాయం, లాభాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ, ఒక్కో షేరుకు రూ. 1,350 టార్గెట్ ప్రైస్‌ను నిర్ణయించింది. ఇది ఐపీఓ ఇష్యూ ధర రూ. 1,119తో పోలిస్తే సుమారు 21 శాతం వృద్ధికి అవకాశం ఉందని సూచిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 October 2026, 9:21 am Digital Edition : Prabhanews