టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత జీవితంతోనూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. ఎలాంటి హడావుడి లేకుండా సాధారణంగా కనిపించే నాని, తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు.
Source link
Nani-Anjana: నాని – అంజనా పెళ్లికి 14 ఏళ్లు.. భార్యతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన నేచురల్ స్టార్!
