ఆగస్టు26న రిలీజైన టాక్సిక్ సినిమా యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాపై పాజిటీవ్ రివ్యూ ఇవ్వలేదంటే ఎంత పెద్ద రాడ్ రంబోలానో అర్థం చేసుకోవచ్చు.
Source link
Toxic: దరిద్రం అంటే నీదే 'టాక్సిక్' ప్రొడ్యూసర్ బ్రో.. రూ.235 కోట్లు ఇస్తానంటే వద్దన్నావ్.. ఇప్పుడు రూ.30 కోట్లు మూసుకొని తీసుకోవాల్సి వస్తుంది..!
