ప్రభన్యూస్

Ramayana: వినాయక చవితి స్పెషల్.. రామాయణ సర్‌ప్రైజ్‌, అదిరిపోయే వీడియో సాంగ్‌ రిలీజ్‌

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ రేంజ్ లో రూపొందుతున్న సినిమా ‘రామాయణ’ (Ramayana). ఈ సినిమాను నవంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. తాజాగా ఈ రోజు వినాయక చవితి కానుకగా ఈ చిత్రం నుంచి ‘జయ జయ రామ్‌’ (Jai Jai Ram Song) అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు కుమార్‌ విశ్వాస్‌ లిరిక్స్‌ అందించగా.. ఏఆర్‌ రెహమాన్‌, హన్స్ జిమ్మర్‌ స్వరపరిచారు. రాముడిగా రణ్‌వీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 11:59 am Digital Edition : Prabhanews