Last Updated:
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బల రిలేషన్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టి మొత్తం ఈ జంటపైనే పడింది.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బల రిలేషన్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వినాయక చవితి సందర్భంగా వీరిద్దరూ కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న ఫొటోను తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టి మొత్తం ఈ జంటపైనే పడింది. ఫొటో చూసిన పలువురు నెటిజన్లు వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై కామెంట్లు చేస్తున్నారు.

