ప్రభాస్ పక్కనే కనిపిస్తున్న ఈ క్యూట్ పిల్ల ఎవరో మీకు తెలుసా? ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. చూడగానే ఠకీమని గుర్తు పట్టేంత పాపులర్ అయితే కాదు గానీ, తన లేలేత అందంతో తెలుగు కుర్రాళ్ళనైతే బుట్టలో పడేసింది.
Source link
Telugu Heroine: ప్రభాస్ పక్కనున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? వామ్మో, ఈ పిల్ల మామూలు సెన్సేషన్ కాదురా మావా..
