ప్రభన్యూస్

Telugu Actor: బాత్రూమ్ కుడా లేని కార్ షెడ్‌లో పడుకునేవాడు.. ఇప్పుడు 10 ఎకరాల లగ్జరీ ప్యాలెస్‌లో ఉంటున్నాడు.. ఎవరీ యాక్టర్.. |


 ప్రస్తుతం మోహన్‌బాబు హైదరాబాద్‌లోని జల్‌పల్లి ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నారు. చుట్టూ పచ్చదనం, విశాలమైన తోటలు, రిసార్ట్‌ను తలపించే నిర్మాణం ఈ ఇంటి ప్రత్యేకత. మోహన్‌బాబు కుమార్తె, నటి లక్ష్మీ మంచు తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. "ఇది మా నాన్నగారి ఆరో ఇల్లు. చెన్నైలో రెండు, తిరుపతిలో రెండు, హైదరాబాద్‌లో రెండు ఇళ్లు నిర్మించారు" అని ఆమె తెలిపారు. ప్రస్తుతం మోహన్‌బాబు హైదరాబాద్‌లోని జల్‌పల్లి ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నారు. చుట్టూ పచ్చదనం, విశాలమైన తోటలు, రిసార్ట్‌ను తలపించే నిర్మాణం ఈ ఇంటి ప్రత్యేకత. మోహన్‌బాబు కుమార్తె, నటి లక్ష్మీ మంచు తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. "ఇది మా నాన్నగారి ఆరో ఇల్లు. చెన్నైలో రెండు, తిరుపతిలో రెండు, హైదరాబాద్‌లో రెండు ఇళ్లు నిర్మించారు" అని ఆమె తెలిపారు.

ప్రస్తుతం మోహన్‌బాబు హైదరాబాద్‌లోని జల్‌పల్లి ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నారు. చుట్టూ పచ్చదనం, విశాలమైన తోటలు, రిసార్ట్‌ను తలపించే నిర్మాణం ఈ ఇంటి ప్రత్యేకత. మోహన్‌బాబు కుమార్తె, నటి లక్ష్మీ మంచు తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. “ఇది మా నాన్నగారి ఆరో ఇల్లు. చెన్నైలో రెండు, తిరుపతిలో రెండు, హైదరాబాద్‌లో రెండు ఇళ్లు నిర్మించారు” అని ఆమె తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 July 2026, 6:28 pm Digital Edition : Prabhanews
Telugu Actor: బాత్రూమ్ కుడా లేని కార్ షెడ్‌లో పడుకునేవాడు.. ఇప్పుడు 10 ఎకరాల లగ్జరీ ప్యాలెస్‌లో ఉంటున్నాడు.. ఎవరీ యాక్టర్.. |

ప్రస్తుతం మోహన్‌బాబు హైదరాబాద్‌లోని జల్‌పల్లి ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నారు. చుట్టూ పచ్చదనం, విశాలమైన తోటలు, రిసార్ట్‌ను తలపించే నిర్మాణం ఈ ఇంటి ప్రత్యేకత. మోహన్‌బాబు కుమార్తె, నటి లక్ష్మీ మంచు తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఇంటి విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. "ఇది మా నాన్నగారి ఆరో ఇల్లు. చెన్నైలో రెండు, తిరుపతిలో రెండు, హైదరాబాద్‌లో రెండు ఇళ్లు నిర్మించారు" అని ఆమె తెలిపారు.

Source link