ప్రభన్యూస్

Weight by Height: బరువు చూసి ఫిట్ అని అనుకోకండి.. మీ హైట్‌కు సరైన వెయిట్ ఎంతో తెలుసా? | లైఫ్ స్టైల్


Last Updated:

మీ బరువు సరైనదేనా? కేవలం బరువు సంఖ్యను చూసి ఆరోగ్యాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. మీ ఎత్తు, వయసు, శరీర నిర్మాణాన్ని బట్టి ఆదర్శ బరువు మారుతుంది. అలాగే BMI ఎంత ఉండాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.

News18
News18

Weight by Height: చాలామంది తమ బరువు పెరుగుతోందా, తగ్గుతోందా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. అయితే కేవలం బరువు సంఖ్యను చూసి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి ఎత్తు, వయసు, శరీర నిర్మాణం, కండరాల పరిమాణం వంటి అనేక అంశాలు ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ సాధారణంగా ఎత్తుకు అనుగుణంగా ఒక నిర్దిష్ట బరువు పరిధిని ఆదర్శ బరువుగా పరిగణిస్తారు. ఎత్తుకు సంబంధించి బరువు సమతుల్యంగా ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడుతుంది. అదే సమయంలో అవసరానికి మించి బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 10:27 pm Digital Edition : Prabhanews
Weight by Height: బరువు చూసి ఫిట్ అని అనుకోకండి.. మీ హైట్‌కు సరైన వెయిట్ ఎంతో తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Sep 03, 2026 10:19 PM ISTమీ బరువు సరైనదేనా? కేవలం బరువు సంఖ్యను చూసి ఆరోగ్యాన్ని అంచనా వేయడం సాధ్యం కాదు. మీ ఎత్తు, వయసు, శరీర నిర్మాణాన్ని బట్టి ఆదర్శ బరువు మారుతుంది. అలాగే BMI ఎంత ఉండాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.News18Weight by Height: చాలామంది తమ బరువు పెరుగుతోందా, తగ్గుతోందా అనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. అయితే కేవలం బరువు సంఖ్యను చూసి ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి ఎత్తు, వయసు, శరీర నిర్మాణం, కండరాల పరిమాణం వంటి అనేక అంశాలు ఆరోగ్యకరమైన బరువును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ సాధారణంగా ఎత్తుకు అనుగుణంగా ఒక నిర్దిష్ట బరువు పరిధిని ఆదర్శ బరువుగా పరిగణిస్తారు. ఎత్తుకు సంబంధించి బరువు సమతుల్యంగా ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించేందుకు సహాయపడుతుంది. అదే సమయంలో అవసరానికి మించి బరువు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది.మరింత చదవండి

Source link