ప్రభన్యూస్

సిల్వర్ స్క్రీన్ పైకి రామానుజాచార్యుల చరిత్ర.. ఇదిగో జయహో రామానుజ రిలీజ్ డేట్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రామానుజాచార్యుల చరిత్రను జయహో రామానుజ పేరుతో సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారు. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 25న రిలీజ్ చేయనున్నారు.

News18
News18

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 25న “జయహో రామానుజ” సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. బుధవారం ఈ చిత్ర సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 September 2026, 11:18 am Digital Edition : Prabhanews
సిల్వర్ స్క్రీన్ పైకి రామానుజాచార్యుల చరిత్ర.. ఇదిగో జయహో రామానుజ రిలీజ్ డేట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 04, 2026 11:01 AM ISTరామానుజాచార్యుల చరిత్రను జయహో రామానుజ పేరుతో సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారు. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 25న రిలీజ్ చేయనున్నారు. News18లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "జయహో రామానుజ". ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 25న "జయహో రామానుజ" సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. బుధవారం ఈ చిత్ర సాంగ్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.మరింత చదవండి

Source link