GOAT మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్ సందడి చేశారు. ఈ వేడుకలో తనదైన శైలిలో ప్రసంగిస్తూ ప్రేక్షకులను అలరించారు. మంచు మనోజ్‌తో కలిసి వేదికపై సందడి చేసిన సుధీర్ స్పీచ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.#SudigaliSudheer #ManchuManoj #tollywood
Source link
