తెలుగు టెలివిజన్ రంగంలో దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలకు ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్లలో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీల మధ్య ఆన్-స్క్రీన్ పెళ్లిళ్లు చేయడం కామన్ అయ్యాయి. వీరిద్దరి కెమిస్ట్రీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్వాహకులు రేటింగ్స్ కోసం ఇలాంటి స్కిట్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం ఏ టీవీ షోకి సంబంధించినవి కావు, అలాగని అతను రహస్యంగా చేసుకున్న పెళ్లి ఫోటోలు కూడా కావు.

