ప్రభన్యూస్

Special Trains: విశాఖపట్నం నుంచి అరుణాచలం, తిరుపతి స్పెషల్ ట్రైన్స్ |


Arunachalam trains, Visakhapatnam Tiruvannamalai trains, Karthigai Deepam Special Trains 2026, Tirupati to Visakhapatnam Train Schedule, Indian Railways Latest Updates, Tiruvannamalai Festival Train Services, అరుణాచలం కార్తిగై దీపం ఉత్సవాలు, అరుణాచలం కార్తీక దీపం, అరుణాచలం రైళ్లు, విశాఖపట్నం తిరువన్నామలై రైళ్లు, తిరుపతి రైళ్లు, తిరుపతి ట్రైన్స్Arunachalam trains, Visakhapatnam Tiruvannamalai trains, Karthigai Deepam Special Trains 2026, Tirupati to Visakhapatnam Train Schedule, Indian Railways Latest Updates, Tiruvannamalai Festival Train Services, అరుణాచలం కార్తిగై దీపం ఉత్సవాలు, అరుణాచలం కార్తీక దీపం, అరుణాచలం రైళ్లు, విశాఖపట్నం తిరువన్నామలై రైళ్లు, తిరుపతి రైళ్లు, తిరుపతి ట్రైన్స్

తిరుపతి – విశాఖపట్నం మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించింది రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి – విశాఖపట్నం మధ్య మరో రెండు టీవోడీ (ట్రైన్ ఆన్ డిమాండ్) ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. 07423 నంబర్ తిరుపతి – విశాఖపట్నం టీవోడీ ప్రత్యేక రైలు నవంబర్ 21, 2026 (శనివారం) రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నవంబర్ 22 (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 November 2026, 11:37 am Digital Edition : Prabhanews
Special Trains: విశాఖపట్నం నుంచి అరుణాచలం, తిరుపతి స్పెషల్ ట్రైన్స్ |

తిరుపతి - విశాఖపట్నం మధ్య మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించింది రైల్వే. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతి - విశాఖపట్నం మధ్య మరో రెండు టీవోడీ (ట్రైన్ ఆన్ డిమాండ్) ప్రత్యేక రైళ్లను కూడా రైల్వే శాఖ ప్రకటించింది. 07423 నంబర్ తిరుపతి - విశాఖపట్నం టీవోడీ ప్రత్యేక రైలు నవంబర్ 21, 2026 (శనివారం) రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. నవంబర్ 22 (ఆదివారం) మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link