ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఓం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమరన్ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటించడం, సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచాయి.#Dhanush #Mammootty #SaiPallavi
Source link
