ప్రభన్యూస్

H-1B Visa Fee: 1 లక్ష డాలర్ల హెచ్-1బీ ఫీజుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడి హెచ్చరిక | బిజినెస్


Last Updated:

హెచ్-1బీ వీసా ఫీజు $1 లక్ష అయితే, అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలించవచ్చని రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు.

1 లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం బెడిసికొడుతుందా? అమెరికా ఉద్యోగాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి వార్నింగ్ (ప్రతీకాత్మక చిత్రం)
1 లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం బెడిసికొడుతుందా? అమెరికా ఉద్యోగాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి వార్నింగ్ (ప్రతీకాత్మక చిత్రం)

అమెరికాలో హెచ్-1బీ వీసాకు 1 లక్ష డాలర్ల ఫీజు విధిస్తే, అది విదేశీ నిపుణులను అమెరికాకు రాకుండా చేయడమే కాకుండా, అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలించే పరిస్థితి రావచ్చని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు. అమెరికా ప్రతి ఏడాది 65,000 హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంది. అమెరికాలోని విద్యాసంస్థల నుంచి అడ్వాన్స్‌డ్ డిగ్రీలు పొందిన వారికి మరో 20,000 వీసాలు కేటాయిస్తారు. 1 లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు వల్ల అమెరికా కంపెనీలపై అదనపు భారం పడుతుందని రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారని ఫస్ట్ పోస్ట్ కథనం వెల్లడించింది. ఈ ఫీజు వల్ల అత్యంత నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను అమెరికాలో నియమించుకోవడం, కొనసాగించడం కంపెనీలకు ఖరీదుగా మారొచ్చని చెప్పారు. చివరికి కంపెనీలు అమెరికాలో ఉద్యోగులను నియమించుకోవడం కంటే పనిని ఇతర దేశాలకు తరలించడానికే మొగ్గు చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 2:06 pm Digital Edition : Prabhanews
H-1B Visa Fee: 1 లక్ష డాలర్ల హెచ్-1బీ ఫీజుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడి హెచ్చరిక | బిజినెస్

Last Updated:Aug 18, 2026 1:58 PM ISTహెచ్-1బీ వీసా ఫీజు $1 లక్ష అయితే, అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలించవచ్చని రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు.1 లక్ష డాలర్ల ఫీజు నిర్ణయం బెడిసికొడుతుందా? అమెరికా ఉద్యోగాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడి వార్నింగ్ (ప్రతీకాత్మక చిత్రం)అమెరికాలో హెచ్-1బీ వీసాకు 1 లక్ష డాలర్ల ఫీజు విధిస్తే, అది విదేశీ నిపుణులను అమెరికాకు రాకుండా చేయడమే కాకుండా, అమెరికన్ కంపెనీలు ఉద్యోగాలను ఇతర దేశాలకు తరలించే పరిస్థితి రావచ్చని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి హెచ్చరించారు. అమెరికా ప్రతి ఏడాది 65,000 హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంది. అమెరికాలోని విద్యాసంస్థల నుంచి అడ్వాన్స్‌డ్ డిగ్రీలు పొందిన వారికి మరో 20,000 వీసాలు కేటాయిస్తారు. 1 లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు వల్ల అమెరికా కంపెనీలపై అదనపు భారం పడుతుందని రాజా కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారని ఫస్ట్ పోస్ట్ కథనం వెల్లడించింది. ఈ ఫీజు వల్ల అత్యంత నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులను అమెరికాలో నియమించుకోవడం, కొనసాగించడం కంపెనీలకు ఖరీదుగా మారొచ్చని చెప్పారు. చివరికి కంపెనీలు అమెరికాలో ఉద్యోగులను నియమించుకోవడం కంటే పనిని ఇతర దేశాలకు తరలించడానికే మొగ్గు చూపే అవకాశం ఉందని హెచ్చరించారు.మరింత చదవండి

Source link