నీళ్లు తాగిన తర్వాత కూడా తరచూ దాహం వేస్తుంటే దాని వెనుక డీహైడ్రేషన్ నుంచి కొన్ని ఆరోగ్య సమస్యల వరకు వివిధ కారణాలు ఉండొచ్చు. అధిక దాహంతో పాటు తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.
Source link
Drinking Water: పదే పదే నీళ్లు తాగుతున్నా.. ఇంకా దాహంగానే ఉంటుందా.. అయితే ఈ డేంజరస్ వ్యాధి ఉన్నట్టే..
