Shraddha Dubey: లక్నోలోని ఒక అపార్ట్‌మెంట్ నుండి పడి చనిపోయిన వ్యాపారవేత్త డెత్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అది హత్య కావచ్చనే ఆరోపణల నేపథ్యంలో మరణానికి కొన్ని వారాల ముందు మరో వ్యాపారవేత్త శివ్ శర్మతో కలిసి ఉన్న దృశ్యాలున్న కొత్త సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.
Source link
Shraddha Dubey: లక్నో బిజినెస్‌మెన్ శివ్ శర్మ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. స్లీవ్‌లెస్ డ్రెస్సులో శ్రద్ధా దూబే వీడియో వైరల్
