సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ తారల చిన్ననాటి ఫోటోలు, త్రోబ్యాక్ చిత్రాలు తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా చిరంజీవి ఒక చిన్నారిని ఎత్తుకుని ఉన్న పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చిరు ఎత్తుకున్న ఆ పిల్ల ఎవరో చూద్దామా..
Source link
Serial Actress: చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? ఇప్పుడు తెలుగు సీరియల్స్‌లో తోపు హీరోయిన్
