Last Updated:
Rava Dosa: రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ ఇంట్లోనే చేసుకొని తినాలనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి చాలు దోశ టెస్ట్ అదిరిపోతుంది…
Rava Dosa: ఉదయం అల్పాహారంలో వేడివేడిగా, కరకరలాడే క్రిస్పీ రవ్వ దోశ ఉంటే ఆ మజానే వేరు. అయితే చాలామంది ఇంట్లో రవ్వ దోశ వేసినప్పుడు హోటళ్లలో వచ్చేలా గూడు కట్టినట్లు, క్రిస్పీగా రాకుండా మెత్తగా అయిపోతుంటుంది లేదా పెనానికి అతుక్కుపోతుంటుంది. కానీ పిండి కలిపే సమయంలో ఒక చిన్న సీక్రెట్ పదార్థం కలిపితే రెస్టారెంట్ స్టైల్ రవ్వ దోశ క్షణాల్లో రెడీ అవుతుందని అనుభవజ్ఞురాలైన గృహిణి వరలక్ష్మి వివరిస్తున్నారు. నోరూరించే క్రిస్పీ రవ్వ దోశ తయారీ విధానం, ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పూర్తి వివరాలు ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.

