చలికాలంలో ఇంటి బాల్కనీ, ఆవరణలో అందమైన చామంతి పూలు పూయాలంటే మొక్క పెంపకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన మట్టి, తగినంత సూర్యరశ్మి, నీరు, కత్తిరింపు వంటి చిట్కాలతో చామంతి మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు.
Source link
చామంతి మొక్కకు మొగ్గలు రావడం లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే గుత్తులుగా పూలు పూస్తాయి!
