ప్రభన్యూస్

Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన కామెంట్స్.. అప్పుడు, ఇప్పుడు ఒకేలా అంటూ..! |


క్యాస్టింగ్ కౌచ్ భూతం ఎప్పటికీ ఉంటుంది.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ ఉందా? అన్న ప్రశ్నకు రమ్యకృష్ణ స్పందిస్తూ.. హాలీవుడ్‌ను కుదిపేసిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' (Epstein Files) ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. మహిళలకు ఎంతో స్వేచ్ఛ, భద్రత ఉంటాయని భావించే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాంటి లైంగిక దోపిడీ ఘటనలు వెలుగుచూసినప్పుడు, మన దగ్గర ఇవి జరగవని ఎలా చెప్పగలమని ఆమె సూటిగా ప్రశ్నించారు. గతం నుంచి ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్.. వర్తమానంలోనూ కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఉండే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే, కాలక్రమంలో ఇది జరిగే విధానంలో మార్పులు రావచ్చని.. బలవంతంగానో, ఇష్టపూర్వకంగానో, లేదా పరిచయాలు, అవకాశాల ముసుగులోనో ఏ రూపంలోనైనా ఇది జరగవచ్చని, ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు.క్యాస్టింగ్ కౌచ్ భూతం ఎప్పటికీ ఉంటుంది.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ ఉందా? అన్న ప్రశ్నకు రమ్యకృష్ణ స్పందిస్తూ.. హాలీవుడ్‌ను కుదిపేసిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' (Epstein Files) ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. మహిళలకు ఎంతో స్వేచ్ఛ, భద్రత ఉంటాయని భావించే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాంటి లైంగిక దోపిడీ ఘటనలు వెలుగుచూసినప్పుడు, మన దగ్గర ఇవి జరగవని ఎలా చెప్పగలమని ఆమె సూటిగా ప్రశ్నించారు. గతం నుంచి ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్.. వర్తమానంలోనూ కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఉండే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే, కాలక్రమంలో ఇది జరిగే విధానంలో మార్పులు రావచ్చని.. బలవంతంగానో, ఇష్టపూర్వకంగానో, లేదా పరిచయాలు, అవకాశాల ముసుగులోనో ఏ రూపంలోనైనా ఇది జరగవచ్చని, ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు.

క్యాస్టింగ్ కౌచ్ భూతం ఎప్పటికీ ఉంటుంది.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ ఉందా? అన్న ప్రశ్నకు రమ్యకృష్ణ స్పందిస్తూ.. హాలీవుడ్‌ను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ (Epstein Files) ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. మహిళలకు ఎంతో స్వేచ్ఛ, భద్రత ఉంటాయని భావించే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాంటి లైంగిక దోపిడీ ఘటనలు వెలుగుచూసినప్పుడు, మన దగ్గర ఇవి జరగవని ఎలా చెప్పగలమని ఆమె సూటిగా ప్రశ్నించారు. గతం నుంచి ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్.. వర్తమానంలోనూ కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఉండే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే, కాలక్రమంలో ఇది జరిగే విధానంలో మార్పులు రావచ్చని.. బలవంతంగానో, ఇష్టపూర్వకంగానో, లేదా పరిచయాలు, అవకాశాల ముసుగులోనో ఏ రూపంలోనైనా ఇది జరగవచ్చని, ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 4:02 pm Digital Edition : Prabhanews
Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన కామెంట్స్.. అప్పుడు, ఇప్పుడు ఒకేలా అంటూ..! |

క్యాస్టింగ్ కౌచ్ భూతం ఎప్పటికీ ఉంటుంది.. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఇప్పటికీ ఉందా? అన్న ప్రశ్నకు రమ్యకృష్ణ స్పందిస్తూ.. హాలీవుడ్‌ను కుదిపేసిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్' (Epstein Files) ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. మహిళలకు ఎంతో స్వేచ్ఛ, భద్రత ఉంటాయని భావించే అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాంటి లైంగిక దోపిడీ ఘటనలు వెలుగుచూసినప్పుడు, మన దగ్గర ఇవి జరగవని ఎలా చెప్పగలమని ఆమె సూటిగా ప్రశ్నించారు. గతం నుంచి ఉన్న ఈ క్యాస్టింగ్ కౌచ్.. వర్తమానంలోనూ కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఉండే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. అయితే, కాలక్రమంలో ఇది జరిగే విధానంలో మార్పులు రావచ్చని.. బలవంతంగానో, ఇష్టపూర్వకంగానో, లేదా పరిచయాలు, అవకాశాల ముసుగులోనో ఏ రూపంలోనైనా ఇది జరగవచ్చని, ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని పేర్కొన్నారు.

Source link