ప్రతి మహిళలో ఇవే లక్షణాలు కనిపించాల్సిన అవసరం లేదు. కొందరికి ఎలాంటి స్పష్టమైన మార్పులు కనిపించకపోవచ్చు. కాబట్టి కేవలం లక్షణాలను బట్టి గర్భధారణను ఖచ్చితంగా నిర్ధారించలేం. గర్భధారణను నిర్ధారించుకోవడానికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం, అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యమని గైనాకాలజిస్ట్ తెలిపారు.
Source link
Pregnancy Symptoms: పీరియడ్స్ మిస్ అయ్యాయా?.. కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పే 5 సంకేతాలివే!
