ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ఇప్పుడే కాదు ఎప్పటికీ హాట్ టాపికే. సోషల్ మీడియాలో ఈ విషయమై జరిగే ప్రచారాలు అన్నీఇన్నీ కావు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన పెళ్లి గురించిన ఓ షాకింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది.
Source link
Prabhas Marriage: ఈ ఏడాది అక్టోబర్‌లోనే ప్రభాస్ పెళ్లి.. డేట్, టైమ్, వెన్యూ ఫిక్స్, ఇప్పుడిదే ట్రెండింగ్
