ప్రభన్యూస్

Property Rights: పెళ్లైన మహిళ మరణిస్తే, ఆమెకు పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి ఎవరికి? భర్తకా లేక పుట్టింటి వారికా? |

ఆస్తిపై హక్కు నిరూపించేందుకు పుట్టింటి వారు కొన్ని కీలక పత్రాలను సమర్పించాలి. వాటిలో ఆస్తి పత్రాలు, గిఫ్ట్ డీడ్, విల్ లేదా వారసత్వ పత్రాలు, మహిళ మరణ ధృవీకరణ పత్రం, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, ఆస్తి పుట్టింటి నుంచే వచ్చినట్లు నిరూపించే రెవెన్యూ రికార్డులు, పట్టాదార్ పాస్‌బుక్, 1B వంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అలాగే స్త్రీధనానికి సంబంధించిన బంగారం కొనుగోలు రసీదులు, వివాహ ఫోటోలు, వీడియోలు లేదా లాంఛనాల జాబితా కూడా కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 06 August 2026, 4:14 pm Digital Edition : Prabhanews