Last Updated:
కాస్త కొత్త రుచిని ఆస్వాదించాలనుకునేవారు నిమ్మకాయ చారును కూడా ప్రయత్నించవచ్చు. పెద్దగా కష్టపడకుండా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ చారును సులభంగా తయారు చేసుకోవచ్చు.
నిమ్మకాయ చారు అనగానే చాలామందికి నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో నిమ్మకాయ చారు కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో వేడివేడిగా చారు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. సాధారణంగా టమాటా చారు, మిరియాల చారు చేసుకుంటాం. అయితే కాస్త కొత్త రుచిని ఆస్వాదించాలనుకునేవారు నిమ్మకాయ చారును కూడా ప్రయత్నించవచ్చు. పెద్దగా కష్టపడకుండా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే ఈ చారును సులభంగా తయారు చేసుకోవచ్చు.

