World’s Longest Train Journey: రైలు ప్రయాణం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, కొత్త ప్రాంతాలను చూస్తూ సాగిపోయే ప్రయాణం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అయితే ప్రపంచంలో ఒకే రైలులో ఏకంగా 10 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించే మార్గం ఉందని మీకు తెలుసా?
Source link
GK: ప్రపంచంలోనే లాంగెస్ట్ ట్రైన్ జర్నీ.. 10 వేల కిలోమీటర్లకు పైగా దూరం.. ఎన్ని రోజులు పడుతుందో తెలుసా?
