ప్రభన్యూస్

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే | బిజినెస్


Last Updated:

Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 18కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయి. గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ మారుతుండటంతో ధరల తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో ఏ ఒక్కరూ కచ్చితంగా అంచనా వేయలేని సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం, వాణిజ్య ఆంక్షలు మరియు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితి క్రూడ్ సరఫరా వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వంటి కీలక చమురు రవాణా మార్గాల్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా ప్రపంచవ్యాప్తంగా సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు ఉన్నట్టుండి భగ్గుమంటున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 6:27 am Digital Edition : Prabhanews
Petrol Price Today: పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Aug 18, 2026 6:17 AM ISTPetrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 18కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?ఫైల్ ఫోటోఅంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తీవ్ర అస్థిరతకు లోనవుతున్నాయి. గ్లోబల్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకూ మారుతుండటంతో ధరల తీరు ఎప్పుడు ఎలా ఉంటుందో ఏ ఒక్కరూ కచ్చితంగా అంచనా వేయలేని సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కొనసాగుతున్న తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం, వాణిజ్య ఆంక్షలు మరియు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అనిశ్చితి క్రూడ్ సరఫరా వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వంటి కీలక చమురు రవాణా మార్గాల్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా ప్రపంచవ్యాప్తంగా సరఫరాకు ఆటంకం ఏర్పడి ధరలు ఉన్నట్టుండి భగ్గుమంటున్నాయి.మరింత చదవండి

Source link