ఎంత లేదన్నా థ్రిల్లర్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే అటెన్షన్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఓటీటీలు వచ్చాక థ్రిల్లర్ సినిమాలకు బాగా అలవాటు పడిపోయాం. ఎంతలా అంటే భాషతో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నాం.
Source link
OTT Movie: థియేటర్‌లో ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఓటీటీలో మాత్రం 7.6 రేటింగ్‌తో గత్తరలేపుతుంది.. ఈ తెలుగు థ్రిల్లర్‌ను అస్సలు మిస్సవ్వకండి..!
