సినిమాల యందు మలయాళ సినిమాలు వేరయా. అసలు కరోనా పుణ్యమా అని మలయాళ సినిమాలకు తెలుగులో మాములు డిమాండ్ ఏర్పడటం లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు కొత్తగా మలయాళ సినిమాలు ఏవైనా స్ట్రీమింగ్‌కు వచ్చేశాయా అని తెగ సెర్చ్ చేస్తున్నారు.
Source link
OTT Movie: ఓటీటీని అల్లాడిస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ఏం ట్విస్ట్‌లురా బాబూ.. తెలుగులో ఉంది, అస్సలు మిస్సవ్వకండి..!
