ఆగస్టు 7న ఓ మోస్తరు అంచనాలతో రిలీజైన డీసీ సినిమా ఫుల్ పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకుంది. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన సినిమా అని చాలా మంది పాజిటీవ్‌గా స్పందించారు.
Source link
DC Movie: రూ.100 కోట్ల క్లబ్లో 'డీసీ' సినిమా.. లోకేష్ కనగరాజ్ దుమ్మురేపుతున్నాడుగా..!
