మూడు రోజుల ముందు రిలీజైన టాక్సిక్ సినిమా యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాపై పాజిటీవ్ రివ్యూ ఇవ్వలేదంటే ఎంత పెద్ద రాడ్ రంబోలానో అర్థం చేసుకోవచ్చు.
Source link
OTT: 'టాక్సిక్' డైరెక్టర్ తీసిన ఈ థ్రిల్లర్ సినిమా చూశారా?.. IMDbలో ఏకంగా 7.3 రేటింగ్.. తెలుగులో ఫ్రీగా ఉంది.. అస్సలు మిస్సవ్వకండి!
