ప్రభన్యూస్

KJQ Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ప్యారడైజ్’ డైరెక్టర్ తమ్ముడి సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కేజేక్యూ’. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన లాస్ట్ సినిమా ఇది. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

News18
News18

దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కేజేక్యూ’. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన లాస్ట్ సినిమా ఇది. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కేజేక్యూ’ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 August 2026, 9:00 pm Digital Edition : Prabhanews
KJQ Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘ది ప్యారడైజ్’ డైరెక్టర్ తమ్ముడి సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 29, 2026 8:55 PM ISTదీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కేజేక్యూ’. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన లాస్ట్ సినిమా ఇది. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. News18దీక్షిత్‌ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కేజేక్యూ’. దివంగత దర్శకుడు కేకే తెరకెక్కించిన లాస్ట్ సినిమా ఇది. ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కేజేక్యూ’ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం వచ్చింది.మరింత చదవండి

Source link