కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ (Toxic) ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఘోర ప్రమాదం జరిగింది. దులపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా, వేదికపై హీరో యశ్ ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కింద పడిపోయింది.
Source link
