Nepal Flash Flood: ప్రకృతిలో కన్నెర్ర చేస్తే ప్రళయం వస్తుంది. ఇప్పుడు నేపాల్లో అలాంటి పరిస్థితే తలెత్తింది. ఆకస్మికంగా సంభవించిన వరదలతో నేపాల్ అతలాకుతలమైంది టిబెట్ వైపు నుండి వచ్చిన భారీ వరద ఉధృతి నదీ తీరంలోని డజన్ల కొద్దీ గ్రామాలను పూర్తిగా ధ్వంసం చేసింది.
Source link
Nepal Flash Flood: నేపాల్లో ఆకస్మిక వరదలు.. 12 గ్రామాలను ధ్వంసం 1,000 మంది గల్లంతు
