వంటగదిలో ఉండే పప్పులు, చక్కెర, మసాలా దినుసుల డబ్బాలపై కొంతకాలానికి నూనె జిడ్డు పేరుకుపోతుంది. గ్యాస్ స్టవ్ దగ్గర డబ్బాలను ఉంచడం వల్ల వాటిపై త్వరగా జిడ్డు, మురికి పేరుకుంటాయి. అలాంటి డబ్బాలను శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
Source link
Kitchen Container Cleaning: పాత్రలపై జిడ్డు మరకలా?.. ఈ 2 చవకైన వస్తువులతో సులభంగా శుభ్రం చేయండి!
