ప్రభన్యూస్

NEET PG 2026: తగ్గిన ప్రశ్నల సంఖ్య.. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్.. నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష! రూల్స్ ఇవే |


Last Updated:

NEET PG 2026: దేశవ్యాప్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక ‘నీట్ పీజీ 2026’ (NEET PG 2026) ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రారంభం కానుంది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 2.73 లక్షల మందికి పైగా వైద్య విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. నీట్ పీజీ పరీక్షను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ (ఒకే విడత) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 7:00 గంటలకే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రం ప్రధాన ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని ఎన్‌బీఈఎంఎస్ స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 August 2026, 7:13 am Digital Edition : Prabhanews
NEET PG 2026: తగ్గిన ప్రశ్నల సంఖ్య.. కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్.. నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష! రూల్స్ ఇవే |

Last Updated:Aug 30, 2026 7:00 AM ISTNEET PG 2026: దేశవ్యాప్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక 'నీట్ పీజీ 2026' (NEET PG 2026) ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రారంభం కానుంది.ఫైల్ ఫోటోఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పకడ్బందీ ఏర్పాట్ల నడుమ నిర్వహిస్తోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 2.73 లక్షల మందికి పైగా వైద్య విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. నీట్ పీజీ పరీక్షను ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ (ఒకే విడత) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 7:00 గంటలకే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రం ప్రధాన ద్వారాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని ఎన్‌బీఈఎంఎస్ స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link